A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో టిడిపి పునరుద్దరణ యత్నాలు
Share |
September 23 2019, 2:25 am

తెలంగాణ లో టిడిపి ని పునరుద్దరణ కోసం ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంబించారని వార్తలు వచ్చాయి. వారంలోగా తెలంగాణలోని పార్టీ కమిటీల భర్తీ చేయాలని ఆయన నేతలకు సూచించారు. కొత్త కమిటీలతో వచ్చేవారమే తాను సమావేశమవుతానని అన్నారట. ఈనెల 14 నుంచి ప్రతీ శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ కలయిక.. పార్లమెంటు నియోజకవర్గాలవారీ సమీక్ష ఉంటుందని ఆయన చెప్పారని మీడియాలో ఒక వార్త వచ్చింది. ‘పార్టీని వీడినవారి సంగతి మరచిపోండి.. ఉన్నవాళ్లం ఏం చేద్దాం? అనేదే మన ముందున్న కర్తవ్యం’ అని చంద్రబాబు అన్నారని ఒక పత్రిక తెలిపింది.

tags : tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info