A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
Share |
September 23 2019, 1:43 am

మత్య్సకారులకు మంచి రోజులు రాబోతున్నాయని, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. దసరా పండుగలోపు జిల్లాలోని అన్ని చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. ఇకపై కాళేశ్వరం జలాలతో ప్రతి ఏటా చెరువులు, కాలువలు నిండుతాయని అన్నారు. నింగికి ముఖం పెట్టి వర్షం కోసం ఎదురు చూసే రోజులు త్వరలోనే పోతాయని ఆయన తెలిపారు.మత్య్సకారుల పెదవులపై చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

tags : harish

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info