A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
Share |
January 27 2020, 7:41 am

ఎపి రాజధాని విషయంలో మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని టిడిపి ఆక్షేపించింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాజదాని విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేయడం సరికాదని అన్నారు. 4 ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలన్న టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలతో రైతుల్లో మరింత ఆందోళన మొదలైందని చెప్పారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయని, ప్రజలలో అపోహలు పెంచుతున్నాయని ఆయన అన్నారు. లా సీఎం జగన్‌, కేంద్ర ప్రభుత్వం రాజధానిపై స్పష్టత ఇవ్వాలని పుల్లారావు కోరారు.

tags : pullarao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info