A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
Share |
September 16 2019, 8:10 pm

టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వచ్చిన అక్రమ మైనింగ్ అబియోగాలపై సిబిఐతో దర్యాప్తు చేయించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.ఈ కేసు తీరుతెన్నులను పరిశీలించిన ఎపి హైకోర్టు అక్రమాలు భారీగానే జరిగాయని అబిప్రాయపడిందని కదనం.కాగా ఈ కేసును శాస్త్రీయంగా పరిశోదించాల్సి ఉంటుందని ఎజి శ్రీరామ్ చెప్పారు. సిబిఐ,ఈడి వంటి వాటికి అప్పగించవచ్చని హైకోర్టు పేర్కొనగా, ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఏజీ శ్రీరామ్‌ అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తాజా కేసులో దర్యాప్తుపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఇస్తామని హైకోర్టు బదులు ఇచ్చింది. కాగా యరపతినేని లాయర్ విజ్ఞప్తిమేరకు కేసు విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. యరపతినేని అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారంటూ పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కుందుర్తి గురవాచారి అనే వ్యక్తి 2015లో కోర్డులో పిల్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

tags : ap high court

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info