A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
Share |
September 16 2019, 7:33 pm

పోలవరం పనులను సకాలంలో పూర్తి చేసి తీరుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.అయితే పోలవరాన్ని కేంద్రానికి తిరిగి ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తుందని, రీటెండరింగ్ ద్వారానే వాటిని అప్పచెబుతామని ఆయన అన్నారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని అన్నారు. అనుకున్న సమయంలోనే ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. ది. కేంద్ర జలవనరుల మంత్రిని ఎపికి ముఖ్యమంత్రి ఆహ్వానించారని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికీ నిరందించాలనే సంకల్పాన్ని కేంద్రమంత్రి వివరించారని, దీనిపై సెప్టెంబరులో టెండ్లర్లు పిలవబోతున్నామని తెలిపారు. త్వరితగతిన ప్రతి ఇంటికి నీరందించేందుకు చర్యలు తీసుకోబోతున్నామని ఆయన అన్నారు.

tags : peddireddy

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info