A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
Share |
January 27 2020, 9:00 am

టిడిపి మాజీ మంత్రి లోకేష్ , ఆయన భార్య బ్రాహ్మణి లు పన్నెండో పెళ్లి రోజు జరుపుకుంటున్నారన్న వార్త వచ్చింది.ఈ సందర్భంగా ఆయన ట్విటర్ లో చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. బ్రాహ్మణికి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు.. నా హృదయం లోపలి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి నారా’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

tags : lokesh, brahmani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info