A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
Share |
February 22 2020, 5:48 pm

బీహారు శాసనసబలో ప్రతిపక్ష నేత, ఆర్జెడి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తిరిగి రాష్ట్రానికి వచ్చారు. ఆయన గత కొంతకాలంగా అదృశ్యమైపోవడం బీహారు రాజకీయాలలో కలకలం రేపింది. ఒక వైపు భార్యతో సమస్యలు, మరో వైపు కుటుంబంలో రాజకీయ విభేదాల నేపద్యంలో ఆయన కనిపించకుండా పోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 42 రోజుల తర్వాత తేజస్వి తిరిగి భీహారుకు చేరుకుని యదావిధిగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఒక దర్నా లో పాల్గొన్న ఆయన , ఆ తర్వాత తన నియోజకవర్గానికి కూడా వెళ్లారు. కాగా ఆయన మరో సోదరుడు తేజ్ ప్రతాప్ కూడా ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తం చేశారు.అంటే వీళ్లద్దరి మద్య రాజీ కుదిరిందా.ఇంతకీ 42 రోజులు ఎక్కడా తేజస్వి గడిపారా అన్నది అందరికి ఆసక్తిగా ఉంది.

tags : bihar, opposition leader

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info