A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అజ్ఞాతంలోకి చిదంబరం
Share |
January 27 2020, 8:53 am

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. సిబిఐ అదికారులు ఆయన ఇంటి వద్దకు వెళ్లగా ఆయన అక్కడ లేరని చెబుతున్నారు. ఎయిర్ సెల్ కేసులో ఆయనపై అబియోగాలు వచ్చాయి.ఆర్దిక మంత్రిగా ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, అదికార దుర్వినియోగం చేశారన్నది అబియోగంగా ఉంది.ఈ కేసులో ఆయన డిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించగా, కోర్టు అందుకు నిరాకరించింది.దాంతో సుప్రింకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని భావించారు.ఈలోగా అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని భావిస్తున్నారు.గతంలో చిదరంబరం ఎందరిని వేదించారో..ఇప్పుడు ఆయనకు అదే సమస్య వచ్చింది.

tags : chidambaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info