A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
Share |
January 27 2020, 9:09 am

ఎపి ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్లడాన్ని మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాదితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ బిజీగా ఉన్నారని ఆయన అన్నారు.

‘‘నోటి పారుదల మంత్రిగారు నోరు తెరిస్తే అబద్ధాలు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డారు. ఇప్పుడు విషయంపై అవగాహన లేక, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బొక్కబోర్లా పడ్డారు’’ అని ఇంకో ట్వీట్ లో పేర్కొన్నారు.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info