A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
Share |
January 27 2020, 8:29 am

ఎపి రాజదానిని అమరావతి నుంచి తరలిస్తే ఉద్యమిస్తామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.మంత్రి బొత్స వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.. ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిలో నిర్మించిన రాజధానిని.. దొనకొండ, ఇడుపులపాయకు తరలించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై అవసరమైతే ఉద్యమబాట పడతామని, ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోమని పుల్లారావు అన్నారు. కేంద్రం ఈ ఆలోచనకు అడ్డుకట్ట వేయాలని ఆయన అన్నారు.అమరావతిని వరదతో ముంచాలని చూశారని పుల్లారావు ఆరోపించారు.

రాజధాని గురించి ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో కాని, టిడిపి నేతలు మాత్రం రాజదానిన ఇడుపుల పాయకు కూడా పంపించేస్తున్నారు.

tags : pullarao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info