A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
Share |
September 16 2019, 8:38 pm

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రశంసించారు. ఎపిలో ఉన్నది స్నేహ పూర్వక ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు ఆయనను కలిసి ఆయా ప్రాజెట్టులపై చర్చించాక గోయల్ మీడియాతో మాట్లాడారు. ఎపి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు.ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని ఆయన అన్నారు.ఎపి అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా విశాఖ రైల్వే జోన్‌లో కొనసాగించాలని మంత్రిని కోరారు. ఇచ్ఛాపురం, పలాస స్టేషన్లను రాయగఢ డివిజన్‌కు తరలించాలని నిర్ణయించారని.. ఆ స్టేషన్లను వాల్తేరు డివిజన్‌లోనే కొనసాగించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

tags : goel,ap govt

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info