A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
Share |
September 16 2019, 8:38 pm

గొర్రెలు కాసుకునేవాడిన మంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది..అంటూ ఒక వ్యక్తి చేసిన దారుణమైన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు అందింది.టిడిపి నేతలు పరోక్షంగా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టింగ్ లు పెట్టారన్నది ఆరోపణగా ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోలో నటించినవారు గతంలో టిడిపి ఎన్నికల ప్రచార వీడియోలలో కన్పించినవారని చెబుతున్నారు. వరదల మీద, మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడినదానిపై వీరు విమర్శలు చేస్తూ వీడియో తయారు చేశారు.అనిల్ యాదవ్ ను కులంతో దూషించి ఆ వర్గం వారి మనోభావాలను దెబ్బతీశారని గుంటూరు ఎస్పికి బిసి సంఘం నేతలు పిర్యాదు చేశారు.వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ కుమార్ యాదవ్ కూడా పోలీసులకు పిర్యాదు చేశారు.

ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం అనిచెప్పాలి.

tags : anil yadav

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info