A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిదంబరానికి రాహుల్ మద్దతు
Share |
January 25 2020, 11:01 pm

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ రాక అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎఐసిసి అధినేతలు సోనియాగాందీ, రాహుల్ గాందీ లు మద్దతుగా నిలబడ్డారు.చిదంబరం ప్రతిష్టను దెబ్బతీయడానికే మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాహుల్ గాందీ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను మోదీ సర్కార్‌ వాడుకుంటోందని ఆయన అన్నారు. చిదంబరం వ్యవహారంపై రాహుల్‌ ట్విటర్‌లో స్పందించారు. అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.

tags : rahul gandhi, chidambaram

Latest News
*పివి సింధూ కు పద్మభూషణ్
*కొన్ని కుక్కలు మొరుగుతుంటాయి- కెసిఆర్
*మండలిని ఎన్.టి.ఆర్.ను ఎందుకు వద్దన్నారు
*పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వాయిదా-బిజెపి
*హరీష్ రావు వ్యాఖ్య
*టిడిపి ఎమ్ఎల్సీలను చంద్రబాబు హెచ్చరిస్తున్నారా
*రేవంత్ కు షాక్
*అమరావతి బంగారు బాతు అవుతుందా?కాదా
*రాష్ట్ర భవిష్యత్తు కోసమే జగన్ కు మద్దతు
*మండలి రద్దు-విజయసాయి సంకేతం
*వడ్డే స్వరం మారింది ఏమిటో
*ధర్మవరం బాద్యతలు కూడా చేపడతాం
*వ్యక్తికోసం వ్యవస్థను రద్దు చేస్తారా-టిడిపి
*గ్రేటర్ రాయలసీమ అంటున్న బజిఎపి నేత
*వికేంద్రీకరణకు ఎవరి అనుమతి అక్కర్లేదు
*కేంద్రంపై కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు
*కెటిఆర్ కు ఆశిస్సులు అన్న కెసిఆర్
*చంద్రబాబు కు పూల ఖర్చు వృదా అయినట్లేనా
*కెటిఆర్ సొంత ఊరులోనే రెబెల్స్ గెలిచారే
*కెటిఆర్ స్పందన
*108 మున్సిపాల్టీలలో టిఆర్ఎస్ విజయం
*దూసుకు వెళ్తున్న టిఆర్ఎస్
*భూకంపం - 18 మంది మృతి
*మండలిని రద్దు చేసి పార్లమెంటుకు పంపుతాం
*చంద్రబాబు ఏమి సాదించారు
*ఎల ఈ డి బల్లుల వాడకంలో ముందంజ
*వాళ్లు రద్దు చేస్తే మళ్లీ నేను పునరుద్దరిస్తా- చంద్రబాబు
*జగన్ రాజ్యసభను రద్దు చేయమనేవారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info