A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
Share |
January 27 2020, 8:32 am

ఎవరి గోల వారిది అంటే ఇదే. తిరుపతిని రాజదాని చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్.పి చింతా మోహన్ అంటున్నారు.ప్రస్తుత ప్రబుత్వం రాజదానిని దొనకొండకు మార్చే అవకాశం ఉందని ఆయన అబిప్రాయపడ్డారు. కేంద్రంతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే చర్చలు జరిపారని ఆయన అన్నారు.అయితే రాజదాని విషయంలో జగన్ తొందరపడకుండా, తిరుపతిని రాజదాని చేయాలని ఆయన అన్నారు.తిరుపతికి అన్ని వనరులు ఉన్నాయని ఆయన చెప్పారు.దొనకొండ రాజదానిగా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజదాని మార్చుతున్నట్లు ప్రచారం మాత్రం జోరుగా సాగిస్తున్నారన్నమాట.

tags : chinta mohan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info