A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
Share |
September 16 2019, 7:31 pm

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నట్లుగా ఉంది. అసెంబ్లీ తనకు దేవాలయం లాంటిదని.. ఐదేళ్లు పూజారిలా పని చేశానన్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి అసెంబ్లీ తరలింపు సమయంలో.. కొంత ఫర్నిచర్‌ను గుంటూరు, సత్తెనపల్లిలలోని తన క్యాంప్‌ ఆఫీసులకు తరలించిన విషయాన్ని ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక దీనిపై లేఖ రాశానని , ఫర్నిచర్‌ విలువ లెక్కకడితే డబ్బు ఇస్తానని చెప్పానని కోడెల వివరించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఆరోపణల తర్వాత మళ్లీ లేఖ రాస్తే ఎలాంటి జవాబు రాలేదన్నారు. తాజాగా స్పీకర్‌కు కూడా లేఖ రాశానన్నారు. తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని.. గతంలో 23మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చట్టప్రకారమే నడుచుకున్నానన్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు వేతనాలు ఎందుకు ఇచ్చారని.. టీడీపీ కూడా ఫిర్యాదు చేసిందని.. అయినా ఎప్పుడూ తను నిబంధనలను అతిక్రమించలేదని కోడెల అంటున్నారు.

అడ్డగోలుగా ఇరవైమూడు మంది ఎమ్ఎల్యేలను టిడిపి కొనుగోలు చేస్తే చట్టం ప్రకారం వ్యవహరించారని చెప్పడం కోడెల కే చెల్లింది. పూజారులు ఆలయంలోని విగ్రహాలనుకాని, సామాగ్రిని కాని ఇళ్లకు తీసుకు వెళతారా? కోడెలగారూ ఏమి మాట్లాడతారు?

tags : kodela,assembly

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info