A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
Share |
January 27 2020, 7:36 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక కృత్రిమమైన వాతావరణం సృష్టించి ముఖ్యమంత్రి జగన్ ను అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని, కాని అందులో సఫలం అయ్యే అవకాశమే లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తన రక్షణ కోసం పచ్చపుష్పాలను చంద్రబాబు కమలవనంలో చేర్చుతున్నారని, ఆ పుష్పాలు ఎప్పటికీ అక్కడే ఉండవని ఆయన అన్నారు.సమయం చూసుకుని పచ్చ పుష్పాలు అన్ని కమలవనం నుంచి బయటకు వచ్చేస్తాయని, ఆ విషయం బిజెపి వారు కూడా తెలుసుకుంటే మంచిదని ,తర్వాత బాద పడితే ఉపయోగం ఉండదని రాంబాబు అన్నారు. చేయినొప్పికే హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు ఇప్పుడు వరదయాత్ర చేస్తున్నారని అన్నారు.ముందుగా ఆయన ఉన్నది అక్రమ కట్టడమా?కాదా అన్నది చెప్పాలని ఆయన అన్నారు.

tags : ambati rambazbu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info