A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
Share |
September 16 2019, 7:57 pm

ప్రభుత్వాలు అనాలోచితంగా చేసే నిర్ణయాలతో ప్రజలు నానా పాట్లు పడతారనడానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కొత్త సచివాలయం కట్టాలని, పాత సచివాలయాన్ని కూల్చాలన్న ఆలోచన రావడంతో ప్రజలకు కష్టాలు ఎదురువుతున్నాయి. ఉన్న సచివాలయ భవనాలు కూల్చడం కోసం తాత్కాలికంగా బూర్గుల రామకృస్ణారావు భవన్ కు ప్రభుత్వ శాఖలను మార్చాలని ఆదేశించారు. ఆ పక్కనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కూడా ఉంది. ఇప్పుడు తాత్కాలిక సచివాలయం బూర్గుల భవనానికి రావడంతో ఆ రోడ్డును మూసివేశారు. దాంతో బషీర్ బాగ్, హిమయత్ నగర్, లోయర్ టాంక్ బండ్ ప్రాంతాల నుంచి వస్తున్న ట్రాపిక్ అంతా జామ్ అవుతుండడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆదర్శనగర్ వైపు వెళ్లవలసినవారు కాని, ఇతరత్రా ప్రయాణం చేయవలసివారు కాని ఇబ్బంది పడుతున్నారు.ఈ సమస్య ఎన్ని నెలలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

tags : secretariat

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info