A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
Share |
January 25 2020, 9:49 pm

బిజెపి వర్కింగ్ అద్యక్షుడు జెపి నడ్డా ఎవరో తెలియదని టిఆర్ ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ వ్యాఖ్యానించడంపై కేంద్ర మాజీ మంత్రి,బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. జేపీ నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.2016లో నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు, ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కలిసి విన్నవించిన విషయం మరిచారా అని ఒక బహిరంగ లేఖలో ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేత తెలియకపోవడం మీ రాజకీయ అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ దేశ మన్ననలు పొందుతుంటే.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆపేయడంతో మధ్యతరగతి రోగులు రోడ్డు మీదకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

tags : bandaru

Latest News
*పివి సింధూ కు పద్మభూషణ్
*కొన్ని కుక్కలు మొరుగుతుంటాయి- కెసిఆర్
*మండలిని ఎన్.టి.ఆర్.ను ఎందుకు వద్దన్నారు
*పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వాయిదా-బిజెపి
*హరీష్ రావు వ్యాఖ్య
*టిడిపి ఎమ్ఎల్సీలను చంద్రబాబు హెచ్చరిస్తున్నారా
*రేవంత్ కు షాక్
*అమరావతి బంగారు బాతు అవుతుందా?కాదా
*రాష్ట్ర భవిష్యత్తు కోసమే జగన్ కు మద్దతు
*మండలి రద్దు-విజయసాయి సంకేతం
*వడ్డే స్వరం మారింది ఏమిటో
*ధర్మవరం బాద్యతలు కూడా చేపడతాం
*వ్యక్తికోసం వ్యవస్థను రద్దు చేస్తారా-టిడిపి
*గ్రేటర్ రాయలసీమ అంటున్న బజిఎపి నేత
*వికేంద్రీకరణకు ఎవరి అనుమతి అక్కర్లేదు
*కేంద్రంపై కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు
*కెటిఆర్ కు ఆశిస్సులు అన్న కెసిఆర్
*చంద్రబాబు కు పూల ఖర్చు వృదా అయినట్లేనా
*కెటిఆర్ సొంత ఊరులోనే రెబెల్స్ గెలిచారే
*కెటిఆర్ స్పందన
*108 మున్సిపాల్టీలలో టిఆర్ఎస్ విజయం
*దూసుకు వెళ్తున్న టిఆర్ఎస్
*భూకంపం - 18 మంది మృతి
*మండలిని రద్దు చేసి పార్లమెంటుకు పంపుతాం
*చంద్రబాబు ఏమి సాదించారు
*ఎల ఈ డి బల్లుల వాడకంలో ముందంజ
*వాళ్లు రద్దు చేస్తే మళ్లీ నేను పునరుద్దరిస్తా- చంద్రబాబు
*జగన్ రాజ్యసభను రద్దు చేయమనేవారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info