A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
Share |
January 25 2020, 11:11 pm

కశ్మీర్ వ్యాలీలో పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు లేదు. ప్రజలలో భయం ఉందో ,లేక నిరసన ఉందో కాని, అక్కడ స్కూళ్లు తిరిగి ప్రారంభించినా, పెద్దగా విద్యార్దులు హాజరు కాలేదు.అనేక స్కూళ్లకు ఒక్క విద్యార్ది కూడా రాలేదు. పలు చోట్ల సిబ్బంది, టీచర్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చారు. శ్రీనగర్ లో 500 స్కూళ్లకు గాను 196 స్కూళ్లు ఓపెన్ చేయగా, విద్యార్దులు పెద్దగా రాలేదు. అనంత్ నాగ్, సోపియాన్ తదితర జిల్లాలలో కొన్ని స్కూళ్లకు అసలు విద్యార్దులే రాలేదు.అయితే ప్రాధమిక విద్యాసంస్థలతో పాటు మాద్యమిక స్కూళ్లు కూడా బుధవారం నుంచి ప్రారంబిస్తామని, అప్పుడు విద్యార్దుల సంఖ్య పెరగవచ్చని అదికారులు చెబుతున్నారు.ఏది ఏమైనా విద్యార్దులు చదువులు చెడగొట్టుకోకుండా ఉంటే మంచిది.

tags : kashmir,students

Latest News
*పివి సింధూ కు పద్మభూషణ్
*కొన్ని కుక్కలు మొరుగుతుంటాయి- కెసిఆర్
*మండలిని ఎన్.టి.ఆర్.ను ఎందుకు వద్దన్నారు
*పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వాయిదా-బిజెపి
*హరీష్ రావు వ్యాఖ్య
*టిడిపి ఎమ్ఎల్సీలను చంద్రబాబు హెచ్చరిస్తున్నారా
*రేవంత్ కు షాక్
*అమరావతి బంగారు బాతు అవుతుందా?కాదా
*రాష్ట్ర భవిష్యత్తు కోసమే జగన్ కు మద్దతు
*మండలి రద్దు-విజయసాయి సంకేతం
*వడ్డే స్వరం మారింది ఏమిటో
*ధర్మవరం బాద్యతలు కూడా చేపడతాం
*వ్యక్తికోసం వ్యవస్థను రద్దు చేస్తారా-టిడిపి
*గ్రేటర్ రాయలసీమ అంటున్న బజిఎపి నేత
*వికేంద్రీకరణకు ఎవరి అనుమతి అక్కర్లేదు
*కేంద్రంపై కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు
*కెటిఆర్ కు ఆశిస్సులు అన్న కెసిఆర్
*చంద్రబాబు కు పూల ఖర్చు వృదా అయినట్లేనా
*కెటిఆర్ సొంత ఊరులోనే రెబెల్స్ గెలిచారే
*కెటిఆర్ స్పందన
*108 మున్సిపాల్టీలలో టిఆర్ఎస్ విజయం
*దూసుకు వెళ్తున్న టిఆర్ఎస్
*భూకంపం - 18 మంది మృతి
*మండలిని రద్దు చేసి పార్లమెంటుకు పంపుతాం
*చంద్రబాబు ఏమి సాదించారు
*ఎల ఈ డి బల్లుల వాడకంలో ముందంజ
*వాళ్లు రద్దు చేస్తే మళ్లీ నేను పునరుద్దరిస్తా- చంద్రబాబు
*జగన్ రాజ్యసభను రద్దు చేయమనేవారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info