A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
Share |
January 25 2020, 9:49 pm

నిజామాబాద్ పేరును మార్చాలన్న బిజెపి ఎమ్.పి ధర్మపురి అరవింద్ డిమాండ్ ను టిఆర్ఎస్ నేత, జలవనరుల సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ తోసిపుచ్చారు.ఇలాంటి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే సమాజంలో అశాంతి ఏర్పడుతుందని అబిప్రాయపడ్డారు. విభజన రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వరాదని ఆయన అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం అలాంటివాటికి మద్దతు ఇవ్వబోదని, అనవసర వివాదాలలోకి వెళ్లదని ఆయన చెప్పారు.నిజాం సాగర్ ను నిర్మించింది నిజాం అన్న సంగతి గుర్తు ఉంచుకోవాలని, ఆ రోజులలో అది ఆసియాలోనే పెద్ద ప్రాజెక్టు అని ప్రకాష్ అన్నారు.అంతేకాక పలు పరిశ్రమలను కూడా ఆ ప్రాంతంలో నిజాం ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

tags : prakash

Latest News
*పివి సింధూ కు పద్మభూషణ్
*కొన్ని కుక్కలు మొరుగుతుంటాయి- కెసిఆర్
*మండలిని ఎన్.టి.ఆర్.ను ఎందుకు వద్దన్నారు
*పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వాయిదా-బిజెపి
*హరీష్ రావు వ్యాఖ్య
*టిడిపి ఎమ్ఎల్సీలను చంద్రబాబు హెచ్చరిస్తున్నారా
*రేవంత్ కు షాక్
*అమరావతి బంగారు బాతు అవుతుందా?కాదా
*రాష్ట్ర భవిష్యత్తు కోసమే జగన్ కు మద్దతు
*మండలి రద్దు-విజయసాయి సంకేతం
*వడ్డే స్వరం మారింది ఏమిటో
*ధర్మవరం బాద్యతలు కూడా చేపడతాం
*వ్యక్తికోసం వ్యవస్థను రద్దు చేస్తారా-టిడిపి
*గ్రేటర్ రాయలసీమ అంటున్న బజిఎపి నేత
*వికేంద్రీకరణకు ఎవరి అనుమతి అక్కర్లేదు
*కేంద్రంపై కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు
*కెటిఆర్ కు ఆశిస్సులు అన్న కెసిఆర్
*చంద్రబాబు కు పూల ఖర్చు వృదా అయినట్లేనా
*కెటిఆర్ సొంత ఊరులోనే రెబెల్స్ గెలిచారే
*కెటిఆర్ స్పందన
*108 మున్సిపాల్టీలలో టిఆర్ఎస్ విజయం
*దూసుకు వెళ్తున్న టిఆర్ఎస్
*భూకంపం - 18 మంది మృతి
*మండలిని రద్దు చేసి పార్లమెంటుకు పంపుతాం
*చంద్రబాబు ఏమి సాదించారు
*ఎల ఈ డి బల్లుల వాడకంలో ముందంజ
*వాళ్లు రద్దు చేస్తే మళ్లీ నేను పునరుద్దరిస్తా- చంద్రబాబు
*జగన్ రాజ్యసభను రద్దు చేయమనేవారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info