A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
Share |
September 16 2019, 7:32 pm

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ కన్నుమూశారు. ఆయన వయసు ఎనభై తొమ్మిదేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. భోపాల్ లోని నర్మద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వహించారు. ఉమాభారతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసు విషయంలో ఆమె పదవికి రాజీనామా చేయగా గౌర్ ముఖ్యమంత్రి అయ్యారు.
2004 నుంచి 2005వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1930 జూన్‌ 2న ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈయన జన్మించారు. తర్వాత మధ్యప్రదేశ్‌కు వచ్చి భారతీయ జనతా పార్టీలో పలుకుబడి ఉన్న నేతగా ఎదిగారు.

tags : mp, x cm died

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info