A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
Share |
January 27 2020, 7:36 am

చంద్రబాబు నాయుడు వంటి నేతల వల్ల రాజకీయ నాయకులు అంటే గౌరవం పోతోందని, రాజకీయ నేతలు ఎది బడితే మాట్లాడతారని ప్రజలు బావించే పరిస్థితి ఏర్పడిందని మంత్రి బిఒత్స సత్యనారాయణ అన్నారు. టిడిపి నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, దిగజారి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. టిడిపి అదికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అదికారం లో లేకపోతే మరో మాట మామూలేనని ఆయన అన్నారు. చంద్రబాబుకు,టిడిపికి పబ్లిసిటీ తప్ప మరొకటి అవసరం లేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు తన ఇల్లు తప్ప మరొక ద్యాస లేదని ఆయన అన్నారు. ఆయన ఇంటి వద్ద డ్రోన్ కెమెరాలతో పోటోలు తీస్తే తప్పేముందని ఆయన ప్ రశ్నించారు.డిజిపి కూడా దానిని సమర్దించారని ఆయన గుర్తు చేశారు.వరద నీటిని వదలడంలో కూడా నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం జరిగిందని ఆయన అన్నారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info