A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
Share |
September 16 2019, 8:32 pm

ఎపిలో పెట్టుబడులు పెట్టాలని, అది పెట్టుబడులకు ఎంతో అనువైనదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అవినీతి రహితంగా పాలన సాగుతున్నందున పెట్టుబడదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశ్రమల అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు.
వ్యాపార వాణిజ్య విస్తరణకు అవసరమయ్యే సహకారాన్ని అందించే ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. పెట్టుబడులతో రావాలని అమెరికా వర్తక సమాజాన్ని ఆహ్వానించారు. యూఎ్‌స-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌, అట్లాంటిక్స్‌ సౌత్‌ అసియా సెంటర్‌ ప్రతినిధులతో వాషింగ్టన్‌ డీసీలో జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలున్నాయని.. వ్యవసాయం, ఆహార తయారీ, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో పెట్టుబడులకు చాన్సు ఉందని వెల్లడించారు. కంపెనీలు వస్తే సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాణిజ్య విస్తరణ సహా.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతను కూడా వృద్ధి చేసేందుకు దోహదపడాలని కోరారు.

tags : jagan

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info