A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి మేనల్లుడి అరెస్టు
Share |
January 27 2020, 9:13 am

సెంట్రల్ బ్యాంక్ ను మోసం చేశారన్న కేసులో మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాద్ బావమరిది రతుల్ పూరిని ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదికారులు అరె్స్టు చేశారు. అయితే తన మేనల్లుడి వ్యాపారాలతో తనకు సంబందం లేదని కమల్ నాద్ స్పష్టం చేశారు. తాను వాటాదారుడి కానని కమల్ నాథ్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వక చర్య అని, ఈ విషయంలో కోర్టులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు.కాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది. రతుల్‌ పురి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

tags : ratul puri arrest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info