A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలో ముంపు లేదంటారా బాబూ
Share |
September 16 2019, 7:36 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కొత్త ఆరోపణ చేస్తున్నారు. రాజదాని మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు.అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చూపించడానికి యత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని.. వీటిలో మౌలిక వసతులకోసం భూమిని కేటాయించిన తర్వాత ఇంకా 8 వేల ఎకరాల వరకు మిగులుతుందని చెప్పారు. ఆ భూమి అమ్మినా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించుకోవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిని మార్చాలనే కుట్రతోనే ముంపుప్రాంతం అంటూ చర్చను తీసుకువస్తున్నారని ఆయన అన్నారు.. అమరావతిపై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారన్నారు.వీటిపై తాము పోరాడతామని ఆయన చెప్పారు.

రాజధాని మార్చడానికి కుట్ర జరుగుతోందా?లేదా అన్నది వేరే విషయం . ముంపు ప్రాంతం కాకుండానే కొండ వీటి వాగుకు ఎత్తిపోతల పధకం పెట్టారా? కాస్త నీరు వస్తే పలు ప్రాంతాలు నీట మునుగుతాయన్నది వాస్తవం కాదా.శివరామకృస్ణ కమిటీని ఎందుకు విసిరి పారేసి మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం చేశారు చంద్రబాబు గారు...

tags : chadnrababu, amaravati

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info