A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అభిమానికి పవన్ కళ్యాణ్ సాయం
Share |
September 16 2019, 7:37 pm

క్యాన్సర్ వ్యాధితో బాధప‌డుతున్న త‌న అభిమాని, జనసైనికుడు శ్రీ
పాత‌కూటి బుడిగ‌య్య‌ను జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్
ప‌రామ‌ర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన
ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ అత‌ని
ఆరోగ్య ప‌రిస్థితిపై కుటుంబ స‌భ్యుల‌ను ఆరా తీశారు. వైద్య
ఖ‌ర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్ధికస‌హాయం అందించారు. త‌న అభిమాని
త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వ‌తుండిని ప్రార్ధిస్తూ వినాయ‌కుడి
విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. దేవుడు బుడిగ‌య్య‌కు మంచి చేయాల‌ని
ఆకాంక్షించారు. ప్ర‌కాశం జిల్లా త్రిపురాంతకం మండ‌లం,
అన్న‌స‌ముద్రం గ్రామానికి చెందిన బుడిగ‌య్య శ్రీ
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కు వీరాభిమాని. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్
వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కీమో థెర‌పీ తీసుకుంటూ కూడా జ‌న‌సేన
పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాధి
తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో కొంత‌కాలంగా మంచానికే ప‌రిమితం
అయ్యారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ను చూడాల‌న్న త‌న కోరిక‌ను
స్థానిక జ‌న‌సేన నాయ‌కుల‌కు తెలియ‌ప‌ర‌చ‌గా, విష‌యం పార్టీ అధినేత
దృష్టికి తీసుకు వచ్చారు. బుడిగయ్యను పరామర్శించేందుకు
అన్నసముద్రం వస్తానని చెప్పారు. ఈలోగా అత‌న్ని అంబులెన్స్ లో
ప్ర‌శాస‌న్‌న‌గ‌ర్‌లో జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి
తీసుకువ‌చ్చారు. వ్యాధి ఎంత కాలం నుంచి ఉంది? చికిత్స ఎక్క‌డ
చేయిస్తున్నారు అన్న విష‌యాల‌ను అత‌ని భార్య‌ను అడిగి
తెలుసుకున్నారు. మంగళగిరిలో ఎన్‌.ఆర్‌.ఐ ఆసుప‌త్రి వైద్యుల‌తో
తాను స్వ‌యంగా మాట్లాడుతాన‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్
తెలిపారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు
చూడాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన
డా.గౌతమ్ కు సూచించారు.

tags : pawnkalyan

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info