A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల మెడకు ఫర్నిచర్ తరలింపు కేసు
Share |
September 16 2019, 7:39 pm

అసెంబ్లీకి సంబందించిన ఫర్నిచర్ ను అక్రమంగా తరలించిన వ్యవహారం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు చుట్టుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి అసెంబ్లీ తరలి వెళ్లిన సమయంలో హైదరాబాద్ ఆఫీస్ కు చెందిన ఫర్నిచర్ ను ఎవరికి చెప్పకుండా కోడెల గుంటూరు, సత్తెనపల్లిలలోని తన క్యాంప్ కార్యాలయాలకు, తరలించారని ఆరోపణ వచ్చింది.అదికారులకు కూడా సమాచారం చెప్పకుండా కోడెల ఇలా లారీలలో తరలించారని అబియోగాలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కోడెలపై కేసు పెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే కోడెల వివరణ ఇస్తూ తాను పర్నిచర్ ను తీసుకు వెళ్లిన మాట నిజమేనని, అయితే హైదరాబాద్ అసెంబ్లీలో ఫర్నిచర్ కు బద్రత, నిర్వహణ ఉండదని తాను తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ పర్నిచర్ తీసుకువెళ్లాలని అదికారులకు చెప్పానని ఆయన అన్నారు. లేదా ఫర్నిచర్, కంప్యూటర్ల కు ఎంత విలువ అవుతుందో లెక్క చెబితే దానిని చెల్లిస్తానని ఆయన అన్నారు. అయితే పోలీసులు కేసు పెట్టబోతున్న తరుణంలో కోడెల ఇప్పుడు డబ్బు చెల్లిస్తానని అంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

tags : kodela

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info