A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ నటుడి ప్రయాణిస్తున్న కారు కు ప్రమాదం
Share |
January 27 2020, 8:01 am

ప్రముఖ నటుడు రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్ షిప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజ్ తరుణ్ కు ప్రమాదం జరగలేదు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పిందని వార్తలు వచ్చాయి. సోమవారం అర్దరాత్రి ఒక సిని నిర్మాత కారులో రాజ్ తరుణ్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.ప్రమాదం జరిగిన తర్వాత ఆయన కారును అక్కడే వదలివేసి వెళ్లిపోయారు.

tags : raj tarun

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info