A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిశ్రమల కోసం గ్లోబల్ టెండర్లు-జగన్
Share |
August 21 2019, 5:35 pm

పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాల అమలుకు వీలుగా నైపుణ్యమున్న మానవనరులను తయారుచేయాలని ఎపి ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆయన పరిశ్రమల శాఖ రివ్యూ సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లకోసం 25 ఇంజినీరింగ్‌ కాలేజీలను గుర్తించే ప్రక్రియ వేగంగా జరగాలని అన్నారు.

పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యున్నత పారదర్శక విధానాలను పారిశ్రామిక వర్గాలకు వివరించాలని సీఎం చెప్పారు. నౌకాశ్రయాలు, ఎయిర్‌ పోర్టులు, మెట్రోరైళ్లు, ఎలక్ట్రిక్‌ బస్సులు తదితర బీఓటీ ప్రాజెక్టులపైన దృష్టిపెట్టి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు గ్లోబల్‌ టెండర్లు వేసి.. తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని వెల్లడించారు. పెట్టబడులను ఆకర్షించేలా రాష్ట్రానికి కొత్త నినాదం తీసుకురావాలని చెప్పారు. ‘ఇజ్రాయెల్‌ పర్యటనలో చూశాను. అక్కడ డీ శాలినేషన్‌ వాటర్‌ను వాడుతున్నారు. ఒక్క రూపాయికే 25 లీటర్ల తాగునీరు ఇస్తున్నారు. రూ.2 కే 20 లీటర్ల రక్షిత నీరు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు మాట తప్పారు’ అని సీఎం జగన్‌ విమర్శించారు.

tags : jagan,industries

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info