A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కశ్మీర్ విద్యార్దులకు విందులలో పోటీ
Share |
August 21 2019, 5:41 pm

బక్రీద్ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, అలాగే జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ లు విందు రాజకీయాలు చేశారు. అమరేందర్ సింగ్ ఇచ్చిన విందుకు విద్య్ధార్దులు హాజరు కాగా, మాలిక విందును పలువురు విద్యార్దుల బహిష్కరించారు. బక్రీద్ ను పురస్కరించుకుని కశ్మీర్ కు చెందిన విద్యార్ధులను అమరేందర్ ఆహ్వానించారు. వీరు పంజాబ్ లోని ఆయా యూనివర్శిటీలలో చదువుకుంటున్నారు. తాను వారి కుటుంబాలను ఇక్కడకు తేలేకపోయినా, వారికి విందు ఇవ్వడం ద్వారా కొంత తృప్తి ఇవ్వగలుగుతానని, తనకు కశ్మీర్ రెండో ఇల్లు వంటిదని ఈ సందర్భంగా అమరేందర్ అన్నారు. సుమారు 125 మంది విద్యార్దులు ఈ విందుకు హాజరయ్యారు. అమరేందర్ చూపిన అబిమానానికి వారు ఫిదా అయ్యారు.అయితే జమ్ము ,కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆలిఘర్ ముస్లిం యూనివర్శిటీలో ఇచ్చిన విందును మాత్రం ఎక్కువ మంది విద్యార్దులు బహిష్కరించారు. కశ్మీర్ లో తమ కుటుంబాల వారు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితిలో గవర్నర్ ఇచ్చిన విందు తాము తీసుకోబోమని వారు చెప్పారట.

tags : kasmir stduent

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info