A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మూడేళ్లపాటు లా కాలేజీలు కొత్తవి రావు
Share |
August 21 2019, 5:48 pm

దేశంలో ఇకపై మూడేళ్లపాటు న్యాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అబిప్రాయపడింది. ఈ మేరకు నిషేధం విదించాలని తీర్మానించింది. పుట్టగొడుగులు మాదిరి లా కాలేజీలు వస్తుండడంతో ప్రమాణాలు పడిపోతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనేక కాలేజీలకు వసతులు లేవని, పాకల్టీ లేదని,అయినా కాలేజీలు నడుస్తున్నాయని, దీనివల్ల ప్రమాణాలు పడిపోతున్నాయని బార్ కౌన్సిల్ పేర్కొంది. వచ్చే మూడేళ్లు కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వకుండా, ఉన్నవాటిని మెరుగుపరచడం, బాగుపడనివాటిని మూసివేయడం చేయాలని అబిప్రాయపడింది.ఇప్పుడు దేశ వ్యాప్తంగా 1500 లా కాలేజీలు ఉన్నాయి. దేశంలోని కోర్టులకు ,ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు ఈ కాలేజీలు సరిపోతయాని బార్ కౌన్సిల్ వ్యాఖ్యానించించింది.

tags : law colleges

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info