A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు- జగన్
Share |
December 11 2019, 12:17 pm

ఎపిలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదికారులను ఆదేశించారు.క్యూఆర్‌ కోడ్‌తో ఉండే ఈ కార్డులను డిసెంబరు 21 నుంచి జారీ చేయాలని ఆయన చెప్పారు. ‘‘కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే కార్డు స్కాన్‌ చేయగానే ఆ కార్డుదారుకి ఓటీపీ నంబర్‌ వచ్చే విధంగా ఏర్పాటుచేయాలి’’ అంటూ కొత్త కార్డు రూపురేఖలను ఆయన సూచించారు.
‘‘రూ. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి. ఈ పథకం సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నాం. అని ఆయన చెప్పారు.

tags : jagan

Latest News
*చంద్రబాబు అత్తగారికి కూడా మేమే పదవి ఇచ్చాం
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info