A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎవరు అదికారంలో ఉన్నా లక్ష్మీప్రసాద్ కు పదవి
Share |
August 21 2019, 6:15 pm

ఎవరు అదికారంలో ఉన్నా మాజీ ఎమ్.పి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవి తెచ్చుకోగలరు.ఆ సత్తా ఉన్న వ్యక్తి ఆయన. తాజాగా ఎపి ప్రభుత్వం ఆయన కు అదికార భాషా సంఘం అద్యక్ష పదవి ఇచ్చింది.రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.గతంలో ఆయన టిడిపి ఎమ్.పిగా ఉన్నారు. బిజెపి హయాంలో ఆయన కేంద్రంలో పదవి సంపాదించారు. ఇప్పుడు జగన్ కూడా పదవి ఇచ్చారు.

tags : ylp

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info