A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్,జగన్ లపై చంద్రబాబు విమర్శ
Share |
December 12 2019, 11:52 pm

గోదావరి జనలాలను ఎలా తరలిస్తారో ఇంకా ఖరారు కాలేదుకాని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం ఎపి,తెలంగాణ ముఖ్యమంత్రులను విమర్శిస్తున్నారు.
గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనడం అన్యాయమని ఆయన ఆరోపించారు. జగన్‌- కేసీఆర్‌ ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచిస్తున్నారని అన్నారు. మన భూభాగం నుంచే నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులకు ఆలోచనలు చేయాలని, 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయమని అన్నారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని చేసే కార్యక్రమం కాదని చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని ఆయన అన్నారు.

tags : chandrababu, kcr, jagan

Latest News
*సభాపతి,మంత్రులు డమ్మీలయ్యారు-చంద్రబాబు
*టీవీ చానళ్లకు కేంద్రం హెచ్చరిక
*ఈనాడు, జ్యోతి - ఇంగ్లీష్ మీడియం- జగన్ వ్యాఖ్యలు
*జగన్ మేడిన్ ..చంద్రబాబు మేడిన్ ..కన్నబాబు వ్యాఖ్య
*ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం కాదు-బాబు
*కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్ష
*అప్పుడు నల్లచొక్కాలు వేసుకువచ్చారు-బాబు
*నిబంధనలు పెట్టింది టిడిపి హయాంలోనే-బుగ్గన
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
*పవన్ కళ్యాణ్ శాపనార్దాలు పెట్టారు
*గడ్డి పరక గర్జించలేదు-రోజా వ్యాఖ్య
*మద్య నిషేధం కోసం బిజెపి మహిళా నేత దీక్ష
*నేను అని ఉంటే రుజువు చేయాలి-జగన్ సవాల్
*ప్రముఖ నటుడు గొల్లపూడి ఇక లేరు
*దిశ ఎన్ కౌంటర్ కేసు-సుప్రిం విచారణ కమిషన్
*ఇంగ్లీష్ వచ్చినవారెవరైనా తప్పు పడతారా?జగన్
*మీడియాపై ఆంక్షలా- చంద్రబాబు ప్రశ్న
*ఆర్టిసి చార్జీలు పెంచబోమని మానిఫెస్టోలో చెప్పలేదు
*చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్న జగన్
*మహిళా పోలీస్ వలంటీర్లు
*జగన్ ను గుడ్డిగా అసుసరించేవాడిని
*వెలిగొండకు వెయ్యి కోట్లు ఇస్తాం-జగన్
*చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info