A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వాలంటీర్ల నియామకం ఓ రికార్డు
Share |
August 21 2019, 5:41 pm

రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డు అని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కేవలం 40 రోజుల వ్యవధిలో 2.5 లక్షలమందిని నియమించామన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న విజయవాడ, గుంటూరులలో ప్రారంభిస్తామని చెప్పారు. మండల స్థాయిలో ఎమ్మెల్యేలు, మండలస్థాయి అధికారులు ప్రారంభిస్తారన్నారు. వాలంటీర్ల విధులపై షెడ్యూల్‌ తయారుచేశామని చెప్పారు. ఆగస్టు 16 నుంచి 23 వరకు వాలంటీర్లు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారన్నారు. గ్రామవాలంటీర్లు సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకూ బియ్యం, పింఛన్లు డోర్‌ డెలివరీ చేస్తారని సీఎం తెలిపారు. నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నామని.. ఆ తర్వాత మిగిలిన జిల్లాల వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబరు 11 నుంచి 15 వరకు పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వాలంటీర్ల గుర్తిస్తారన్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలకు సుమారు 22 లక్షల మంది దరఖాస్తు చేశారని.. పరీక్షలు రాసేవారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

tags : ap,volunteers

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info