A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రామాలలోనే కౌలు రైతులకు కార్డులు
Share |
August 21 2019, 4:44 pm

అక్టోబర్‌ 15న రైతు భరోసా పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. దేశం మొత్తం ఈ కార్యక్రమం వైపు చూడాలని.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారానే కౌలు రైతులకు కార్డులు అందజేస్తామన్నారు. కౌలు రైతులు అందజేసే కార్డులు 11 నెలల కాలానికి వర్తిస్తాయని చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా, భూమిపై తనకున్న హక్కులపై భంగం కలగకుండా కేవలం పంటపై పాత్రమే 11 నెలలపాటు కౌలు రైతుకు హక్కు వస్తుందన్నారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వాళ్లు కూడా రైతు భరోసాకు అర్హులవుతారని జగన్‌ స్పష్టం చేశారు. ఈ ఒక్కసారి మాత్రమే ‘రైతు భరోసా’ను రబీకి ఇస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి మేలోనే ఇచ్చి ఖరీఫ్‌లో రైతులకు బాసటగా ఉంటామని సీఎం వివరించారు.

tags : tenant farmers

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info