A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెకయ్య రాజకీయాలలోకి వచ్చి తప్పు చేశారు
Share |
August 21 2019, 4:37 pm

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మీడియాలో వచ్చాయి. వెంకయ్య పుస్తకం ఆవిష్కరణ సందర్బంగా రజనీకాంత్ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని అన్నారట. రజనీకాంత్ వ్యాఖ్యలతో అంతా ఆశ్యర్యపోతుండగా, రజనీకాంత ప్రసంగాన్ని కొనసాగిస్తూ ,వెంకయ్యనాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని, ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కాకుండా ఆధ్యాత్మిక రంగంవైపు వెళ్లి ఉంటే ఓ గొప్ప మార్గదర్శకుడయ్యేవారని అన్నారు. అలాంటి ఆధ్యాత్మిక వేత్తను తాము పోగొట్టుకున్నామని రజినీ కాంత్ చెప్పారు.

tags : rasanikanth

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info