A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఒకటి మర్చిపోయారు
Share |
December 11 2019, 10:28 am

వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎపిలో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ,ఉన్న ఉద్యోగాలను తొలగించి వాళ్ల స్థానంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను నియమిస్తున్నారని,అది కొత్త ఉద్యోగాల కల్పన ఎలా అవుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఉన్న ఉద్యోగాల తొలగింపులో,పదకాల తొలగింపులో వైసీపీ ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతోందని ఆయన అన్నారు. ‘అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. లక్షలాదిగా రేషన్‌ కార్డులు తొలగిస్తున్నారు. గిరిజనులకు ఫుడ్‌ బాస్కెట్‌ పథకం ఆపేశారు. ముస్లింలకు రంజాన్‌ తోఫా రద్దు చేశారు. రేషన్‌ డీలర్లను తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగిస్తున్నారు. ఇసుక కొరతతో ఉపాధి దెబ్బతిని ఇరవై లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిర్మాణరంగం కుదేలైందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు ఒకటి మర్చి పోయారు..జన్మభూమి కమిటీలను కూడా కొనసాగించాలని,వాటిని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించలేదు..ఉన్నవి,లేనివి చెబితే నమ్ముతారా?

tags : chandrababu,

Latest News
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info