A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రకృతి- మోడీ విశేషాలు
Share |
August 21 2019, 4:37 pm

బారత దేశంలో పకృతిని దైవంగా పూజిస్తామని ప్రదాని మోడీ అన్నారు. ఆయన డిస్కవరి చానల్ తో మాట్లాడారు. బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో ఆయన పర్యటించిన వీడియో సోమవారం రాత్రి ప్రసారమైంది. అం. భారతదేశంలో ప్రతి వృక్షాన్నీ దైవంగా పూజిస్తామని చెప్పారు.తనకు భయం అనేది తెలియదని ఆయన అన్నారు.ప్రకృతి విషయంలో తన పూర్వీకులు కూడా భక్తితో ఉండేవారని ఆయన అన్నారు. ఉదాహరణకు.. తన బంధువు ఒకరు కట్టెల దుకాణం పెడతానంటే తమ నానమ్మ అందుకు ఒప్పుకోలేదని.. అవసరమైతే ఇంటిల్లిపాదీ పస్తులుందాం తప్ప ప్రకృతికి హాని కలిగించొద్దని చెప్పారని మోదీ అతడికి తెలిపారు. చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని తమ నానమ్మ నమ్మడమే ఇందుకు కారణమన్నారు. చిన్నప్పుడు తన తండ్రితో పాటు రైల్వే ప్లాట్‌ఫాంపై టీ అమ్మింది డబ్బు కోసం కాదని.. తన తండ్రికి సాయం చేయడం తనకు ఇష్టమని, అందుకే చేశానని చెప్పారు.

tags : modi,nature

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info