A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిని తెచ్చి కొంప ముంచావు
Share |
August 21 2019, 4:38 pm

జమ్ము-కశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు బిజెపి విషయమై విమర్శలు చేసుకుంటున్నాయి. జమ్ము-కశ్మీర్ లోకి బిజెపిని నువ్వు తెచ్చావు అంటే నువ్వు తెచ్చావు అని ఆరోపణలు చేసుకుంటున్నాయి. శ్రీనగర్‌లోని హరి నివా్‌సలో వీరిద్దరూ గృహ నిర్బంధంలో ఉన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒమర్‌ అబ్దుల్లాను ఉంచితే.. మొదటి అంతస్తులో మెహబూబా ఉన్నారట. ‘‘జమ్మూ కశ్మీరులోకి బీజేపీ రావడానికి నువ్వే కారణమని ఒకరికొకరు ఆరోపించుకున్నారని సమాచారం. ఒక సందర్భంలో మెహబూబాపై ఒమర్‌ గట్టిగా అరిచారు.

2015, 2018ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఆమెతోపాటు ఆమె తండ్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ను ఒమర్ తప్పుబట్టారు అని అదికారులు చెబుతున్నారు. దాంతో, వాజపేయి హయాంలో బీజేపీతో మీ తండ్రి ఫరూఖ్‌ అబ్దుల్లా పొత్తు పెట్టుకున్నారని మెహబూబా గుర్తు చేశారట.ఈ విదంగా పరస్పరం విమర్శలు సాగిస్తున్నారు.

tags : jammu,kashmir

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info