A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి వాళ్లను గొట్టంగాళ్లు అని స్పీకర్ అన్నారట
Share |
August 21 2019, 4:41 pm

ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ టిడిపి వాళ్లను గొట్టంగాళ్ళు అని అన్నారని టిడిపి మీడియాలో ఒక కదనం వచ్చింది.దాని ప్రకారం‘ఏ గొట్టంగాళ్లు అడ్డుతగిలినా భయపడవద్దు. వలంటీర్ల ఎంపికపై టీడీపీకి చెందిన ఎవడైనా, కోన్‌కిస్కాగొట్టాంగాడు పిటిషన్‌ వేస్తే భయపడవద్దు’ అని వ్యాఖ్యానించారట. శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం నిర్వహించిన గ్రామవలంటీర్ల అవగాహన సదస్సులో స్పీకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీపై ఆరోపణలు వచ్చాయని ఎవడో టీడీపీవాడు, కోన్‌కిస్కాగొట్టంగాడు పిటిషన్లు వేస్తే మీరేమీ భయపడవద్దు. ధైర్యంచేసుకొని వెళ్లండి. మీ వెనుక నేనున్నాను. మీరు జగన్మోహన్‌రెడ్డి ప్రతినిధులు. మీరు పనిచేయండి. మీ వెనుక మేం ఉంటాం.అని అన్నారని ఆ కదనం చెబుతోంది.

స్పీకర్ టిడిపి వాళ్లనే అన్నారా? ఎవరు అడ్డం తగిలినా ,వాళ్లని అన్నారా?

tags : tdp, sitaram

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info