A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాక్ యుద్దానికి రెడీ అవుతోందా
Share |
August 21 2019, 4:45 pm

నిజంగానే పాకిస్తాన్ యుద్దానికి రెడీ అవుతుందా?పాకిస్తాన్ తన యుద్ద విమానాలను లడక్ సరిహద్దులోకి తరలిస్తోందన్న వార్తలు వచ్చాయి. యుద్దం వస్తే పాకిస్తాన్ కే ఎక్కువ నష్టం అన్న సంగతి తెలిసినా ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియాలి.‘‘పాక్‌ మూడు సీ-130 రవాణా విమానాల్లో స్కర్దు ఎయిర్‌ బేస్‌కు సామగ్రి చేరవేసింది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌ తన జేఎఫ్‌-17 యుద్ధ విమానాలను కూడా స్కర్దుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈద్‌ సందర్భంగా అట్టారీ-వాఘా సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎ్‌సఎఫ్‌, పాక్‌ రేంజర్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం ఈసారి నిర్వహించలేదు. ఆర్టికిల్ 370 రద్దుపై పాకిస్తాన్ అతిగా స్ందిస్తోంది.

tags : pakistan

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info