A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవును కల్వకుంట్ల ప్రభుత్వమే..తప్పేముంది
Share |
August 21 2019, 5:03 pm

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అంటున్నప్పుడు తెలంగాణలో కల్వకుంట వారి ప్రభుత్వం నడిస్తే తప్పు ఏమిటని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు.కెసిఆర్ ప్రబుత్వమే నడుస్తుందని, అందులో తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఎందుకు సందేహం వచ్చిందని ఆయన అన్నారు.‘‘ఎంఐఎం పార్టీతో కలిసిపోతున్నారంటూ టిఆర్ఎస్ పై విమర్శలు ఎందుకు చేస్తున్నారని అంటూ పుల్వామా ఘటన జరిగినప్పుడు ఎమ్.ఐ.ఎమ్. కూడా మద్దతు ఇచ్చిందని, మరి ఎమ్.ఐ.ఎమ్.తో బిజెపి కలిసి వెళ్లవచ్చు కదా అని ఆయన అన్నారు.2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 119 స్థానాల్లో పోటీచేస్తే 113 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. వేరే పార్టీల వాళ్లు అంటరానివాళ్లు అనే భావన మాకు లేదని ఆయన అన్నారు.దేశంలో తెలంగాణ మాదిరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమని ఆయన అన్నారు.

tags : talasani

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info