A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేవినేని, గంటా గైర్ హాజరు
Share |
December 13 2019, 1:28 am

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కీలక మైన రాష్ట్ర స్థాయి సమావేశానికి విజయవాడ ఎమ్.పి కేశినేని నాని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గైర్ హాజరయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరంగా ఇది రెండో సమావేశం.గంటా,కేశినేని ఇద్దరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశం అయింది. కేశినేని అయితే విజయవాడ వాస్తవ్యుడే.ఈయన కొంతకాలంగా పార్టీని ఇబ్బందిపెట్టేలా ట్వీట్ లు చేస్తున్నారు. కాగా గంటా కూడా అలకబూనారని చెబుతున్నారు.మరి అందువల్లే రాలేదో,వేరే కారణమో తెలియదు కాని వారు రాకపోవడం గమనార్హంగా ఉంది.

tags : tdp, absent,kesineni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info