A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన ఎమ్మెల్యే లొంగుబాటు- పవన్ స్పందన
Share |
August 21 2019, 5:06 pm

తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు పెట్టడం అరెస్టు చేయడంపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో వరప్రసాద్ స్వచ్చందంగా లొంగిపోయారు. ఈ నేపద్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మలికి పురంలో గోటితో పోయేదానిని గొడ్డలి దాకా తెచ్చారని అన్నారు. ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజలు అడిగితే వారికి మద్దతుగా వరప్రసాద్‌ వెళ్లారని.. అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. పరిస్థితి అదుపుతప్పి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన పక్షంలో తానే స్వయంగా రంగంలో దిగుతానని ఆయన చెప్పారు.

tags : pawanklayn

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info