A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పట్టిసీమ,తో సహా లిప్ట్ స్కీముల ఆపండి-ఎన.జి.టి
Share |
August 21 2019, 5:08 pm

ఆంద్రప్రదేశ్ లో పర్యావరణ అనుమతులు లేని లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ఇచ్చింది. గోదావరి -పెన్నా, పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి లిప్ట్ ఇరిగేషన్ పదకాలను ఆపాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ వేసిన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పర్యావరణ శాఖ, ఎపి కాలుష్య నియంత్రణ మండలి తదితర సంస్థలు స్టడీ చేసి ఒక నివేదిక అందచేశాయి. దానిని పరిశీలించిన ట్రిబ్యునల్ దీనిపై ఈ ఉత్తర్వు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండా ఆయా స్కీములు చేపట్టిన సంగతి తెలిసిందే.అనుమతులు తీసుకున్న తర్వాతే వీటిని ప్రారంబించానలని ట్రిబ్యునల్ ఆదేశించింది.

tags : pattiseema

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info