A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలు తిరగబడితే వైసిపి నిలబడదు-చంద్రబాబు
Share |
August 21 2019, 6:12 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు లెక్కల్లో భలే మార్కులు ఇవ్వవచ్చు. ఆయన రోజురోజుకు అంకెలు పెంచేస్తుంటారు. ప్రబుత్వంలో ఉంటే తనకు అనుకూలమైన లెక్కలు. అదికారంలో లేకుంటే వ్యతిరేక లెక్కలు. ఇప్పుడు ఎపిలో దాడులు సంఖ్యను 469 కి తీసుకు వెళ్లారు. వైసిపి వారు అన్ని దాడులు చేశారని ఆయన అన్నారు. టిడిపి రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి కార్యకరతలపై దాడులు జరుగుతున్నాయని, ఇళ్లు కూల్చుతున్నారని ఆయన అన్నారు. ప్రబుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రజలు తిరగబడితే వైసిపి నిలబడలేదని ఆయన హెచ్చరించారు. ఉచిత ఇసుక ఇస్తే మాఫియా అని ప్ రచారం చేశారని ఆయన అన్నారు. అన్నా క్యాంటిన్ లు రద్దు చేశారని ఆయన విమర్శించారు.ప్రజల స్వేచ్చను ప్రభుత్వం హరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉందామని అనుకున్నామని, కాని పోరాటం చేయక తప్పదని చంద్రబాబు అన్నారు.

tags : chandrababu,

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info