A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టేకాప్ టైమ్ లో విమానాన్ని నిలిపివేశారు
Share |
December 11 2019, 11:08 am

నాగపూర్ నుంచి డిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం బయల్దేరే సమయంలో నిలుపుదల చేయవలసి వచ్ఇచంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా ఈ విమానంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్‌ టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర మంత్రితో పాటు 13 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్‌ విమానాశ్రయం సీనియర్‌ డైరెక్టర్‌ విజయ్‌ మూలేకర్‌ చెప్పారు. ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడడం మంచిదే.

tags : indigo

Latest News
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info