A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విమోచన దినం- బిజెపి టార్గెట్
Share |
December 13 2019, 12:25 am

తెలంగాణ మీద దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ వచ్చే నెల లో జరిగే విమోచన దినోత్సవం పై దృష్టి పెట్టింది.ఆ పార్టీ అద్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అమరుల త్యాగాలను కెసిఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు.

tags : bjp september 17

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info