A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ బంగ్లా ఖరీదే 300 కోట్లట- జప్తు అయింది
Share |
December 11 2019, 11:13 am

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాద్ మేనల్లుడు రతుల్ పూరి కి చెందిన డిల్లీలోని విశాలమైన బంగళాను ఎన్ ఆదాయపన్ను శాఖ జప్లు చేసింది. దేశ రాజధాని డిల్లీలోని అది ఖరీదైన ప్రాంతంలో ఈ బంగ్లా ఉందట. దీని విలువ మూడు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.హెలికాప్టర్ కొనుగోళ్ల కుంబకోణం కేసుకు సంబందించి ఈ బంగ్లాను జప్తు చేశారు.అలాగే నలభై మిలియన్ డాలర్ల సొత్తును కూడా అదికారులు స్వాదీనం చేసుకున్నారు. మారిషస్ కంపెనీల ద్వారా డబ్బు తరలించారని అబియోగం వచ్చింది.

tags : delhi, ratul puri

Latest News
*చంద్రబాబు అత్తగారికి కూడా మేమే పదవి ఇచ్చాం
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info